కొత్త సంవత్సరం వేళ.. ప్రజలకు షాకింగ్ న్యూస్.. వేగంగా వ్యాప్తిస్తోన్న ప్రాణాంతక వైరస్..

2024కి వీడ్కోలు పలుకుతూ 2025కి స్వాగతం పలకడానికి యావత్‌ ప్రపంచం ఎదురు చూస్తోంది. కొత్త సంవత్సరం సంబరాలు జరుపుకుంటున్న ప్రజలకు ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది . కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ కనుగొనబడింది. నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ప్రజల్లో ఈ వైరస్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 400 మందికి ఈ వ్యాధి సోకిందని, 30 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కరోనా మహమ్మారి తర్వాత, ప్రపంచంలో అనేక తీవ్రమైన వైరస్‌లు పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు మరో విచిత్రమైన వైరస్‌ బయటపడింది. కరోనా వైరస్ ఇప్పటికీ చాలా మందిని భయపెడుతోంది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నరకం అనుభవించారు. వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో చాలా మంది కడుపుకు తిండి కూడా ఇబ్బందులుపడ్డారు. ధనవంతులు, పేదవారు అనే తేడా లేకుండా అందరూ కరోనా కారణంగా చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నేటికీ, ఆ భయంకరమైన రోజులు మళ్లీ రాకూడదని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. 2024కి వీడ్కోలు పలుకుతూ 2025కి స్వాగతం పలకడానికి యావత్‌ ప్రపంచం ఎదురు చూస్తోంది. కొత్త సంవత్సరం సంబరాలు జరుపుకుంటున్న ప్రజలకు ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది . కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ కనుగొనబడింది. నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ప్రజల్లో ఈ వైరస్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అవును.. ఆఫ్రికా దేశమైన ఉగాండాలో ‘డింగా డింగా’ అనే వైరస్‌ బయటపడింది. ఇప్పటికే దాదాపు 300 మందికి ఈ వింత వ్యాధి సోకిన్నట్టుగా సమాచారం. స్థానికంగా ఈ వ్యాధికి ‘డింగా డింగా’ అని పేరు పెట్టారు. ఈ పేరు ఫన్నీగా అనిపించినప్పటికీ, ఇది చాలా ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు.. ఈ ప్రాణాంతక వైరస్ ఎక్కువగా మహిళలు, టీనేజ్ అమ్మాయిలలో కనిపిస్తుంది. ఈ వ్యాధిపై ఐక్యరాజ్యసమితి స్వయంగా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వైరస్ గురించి యావత్ ప్రపంచానికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చినట్లే.