AUS vs IND: సెంచరీతో చెలరేగిన ముంబైవాలా.. ఆసీస్‌ గడ్డపై తొలి మ్యాచ్‌లోనే స్పెషల్ రికార్డ్..

ఆదివారం పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన మొదటి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్‌లో మూడో రోజు సందర్భంగా యశస్వి జైస్వాల్ ఆస్ట్రేలియాలో తన తొలి టెస్ట్ సెంచరీని సాధించాడు. జోష్ హేజిల్‌వుడ్‌ను సిక్సర్ కొట్టి జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆదివారం పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన మొదటి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్‌లో మూడో రోజు సందర్భంగా యశస్వి జైస్వాల్ ఆస్ట్రేలియాలో తన తొలి టెస్ట్ సెంచరీని సాధించాడు. జోష్ హేజిల్‌వుడ్‌ను సిక్సర్ కొట్టి జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన మూడో భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అతని కంటే ముందు సునీల్ గవాస్కర్ 1977లో, ఎస్ జైసింహ 1968లో ఈ ఘనత సాధించారు.