Andhra Pradesh: గుర్రాలతో గిరిజనుల నిరసన.. ఎందుకో తెలుసా..?!

వాళ్లంతా అమాయక ఆదివాసీలు.. కొండ శిఖర గ్రామంలో నివాసం.. పదిహేను కుటుంబాలు ఎనభై వరకు జనాభా.. కాళ్లు అడిగేలా అధికారుల చుట్టూ తిరిగారు.. కనిపించిన వారందరికీ వినతి పత్రాలు సమర్పించారు.. పట్టించుకునే నాధుడే లేకపోవడంతో ఇక గళం విప్పారు.. ఏకంగా గుర్రాలపైనే ర్యాలీ చేశారు... అనకాపల్లి జిల్లా రావికమతం రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కొండ శిఖర గ్రామం నేరడిబంద ఆదివాసీ గిరిజన గ్రామం.. 15 కుటుంబాలు 80 మంది జనాభా జీవనం… వారికి కనీస సౌకర్యాలు ఆమడ దూరం.. గ్రామానికిరోడ్డు సౌకర్యం లేదు… PVTG కొందు గిరిజనులకు ధ్రువపత్రాలు లేవు.. ఏదైనా కష్టం వస్తే డోలీమూతలే వారికి దిక్కు.. కాలినడక, బడికి వెళ్లాలంటే గుర్రాల పైన వాళ్ళ సవారి. దీంతో ఇక చేసేదిలేక ఆందోళన బాట పట్టారు. గుర్రాలతో ర్యాలీ నిర్వహించారు.

Meet our Beloved Chairman

Dr. Marne Bala Narasimhulu
FOUNDER/CHAIRMAN